| Date |
కార్యక్రమాలు |
| 14-05-2026 |
14.05.2026 గురువారము : సా॥ శ్రీ షిరిడిసాయి తోలుబొమ్మలాట బృందం, నరసరావుపేట వారిచే “మహాభారతము-ఉత్తర గోగ్రహణము” తోలుబొమ్మలాట కార్యక్రమము.
సౌజన్యం: గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ. |
| 15-05-2026 |
15, 16 తేదీలు: యువకళావాహిని, కళావిపంచి, హైదరాబాద్ వారి కార్యక్రమములు
|
| 15-05-2026 |
15.05.2026 శుక్రవారము: సా॥ వై.కె. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సభా కార్యక్రమము.
తదుపరి “ధర్మరాజు దండయాత్ర” నాటిక. రచన, దర్శకత్వం: శ్రీ ఎం.ఎస్.చౌదరి
సా॥ మాసశివరాత్రి సందర్భంగా ధార్మిక ప్రాంగణంలో చండీహోమం
|
| 16-05-2026 |
16.05.2026 శనివారము:
సా॥ సభా కార్యక్రమం. తదుపరి ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారిచే “మంచి మనసులు” నాటిక.
రచన, దర్శకత్వం : శ్రీ చెరుకూరి సాంబశివరావు
|
| 17-05-2026 |
17.05.2026 ఆదివారము నుండి 23.05.2026 శనివారము వరకు :
సా॥ భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి కార్యక్రమములు
సుందరాకాండ 6 అధ్యాయములు సప్తాహ-పారాయణము.
రచన: శ్రీ ఎం.ఎస్. రామారావు,
గానం: మధురగాయకులు, గానకళారత్న బిరుదాంకితులు, ఉగాది పురస్కార గ్రహీత, శ్రీ షిరిడీ సాయిబాబా సేవాసమితి, తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వంపటి సత్యనారాయణ
ప్రవచన తాత్పర్యము: డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత |
| 18-05-2026 |

| 19-05-2026 |

| 20-05-2026 |

| 21-05-2026 |

| 22-05-2026 |

| 23-05-2026 |

| 24-05-2026 |
24.05.2026 ఆదివారము: సా॥ మహతీ స్వరసుధ, గుంటూరు వారి మహతీ మధురిమలు ముచ్చటగా 303వ కార్యక్రమము. ప్రత్యేక ఆహ్వానితులుగా పాడుతా తీయగా 26వ సీజన్ విజేత కుమారి ఎం. లలిత యశస్వి, ప్రఖ్యాత గాయని శ్రీమతి పి. శాంతిశ్రీ, పాడుతా తీయగా, సరిగమప సూపర్ సింగర్స్ ఫైనలిస్ట్, పాడుతా తీయగా 2వ సీజన్ విజేత శ్రీ యస్.కె. రసూల్ బాబు పాల్గొనెదరు.
నిర్వహణ: శ్రీమతి పత్రి నిర్మల |
| 25-05-2026 |
25.05.2026 సోమవారము నుండి 26.05.2026 మంగళవారము వరకు :
సా॥ "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి వారిచే “మహాభారతం - విరాటపర్వం” ధారావాహిక ప్రవచనము.
|
| 26-05-2026 |
25.05.2026 సోమవారము నుండి 26.05.2026 మంగళవారము వరకు :
సా॥ ‘ఉపన్యాసభూషణ’ శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి వారిచే “మహాభారతం - విరాటపర్వం” ధారావాహిక ప్రవచనము.
|
| 26-05-2026 |
26.05.2026 మంగళవారము: ఉ॥ గం. 10.00లకు: శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణమహోత్సవం.
|
| 27-05-2026 |
27.05.2026 బుధవారము నుండి 29.05.2026 శుక్రవారము వరకు :
సా॥ సుందర సత్సంగ్ సభ్యులు పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము
|
| 28-05-2026 |
27.05.2026 బుధవారము నుండి 29.05.2026 శుక్రవారము వరకు :
సా॥ సుందర సత్సంగ్ సభ్యులు పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము
|
| 29-05-2026 |
27.05.2026 బుధవారము నుండి 29.05.2026 శుక్రవారము వరకు :
సా॥ సుందర సత్సంగ్ సభ్యులు పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము
|
| 30-05-2026 |
30.05.2026 శనివారము : సా॥ సాయిశ్రుతి మ్యూజిక్ అకాడమి వారి వార్షికోత్సవం సందర్భంగా సంగీత కదంబ కార్యక్రమము.
సా॥ పౌర్ణమి సందర్భంగా ధార్మిక ప్రాంగణంలో చండీహోమం
|
| 31-05-2026 |
31.05.2026 ఆదివారము :
సా॥ జస్ట్ స్టైల్ కల్చరల్ అసోసియేషన్, తిరుపతి వారి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమయోధులు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా సభా కార్యక్రమము.
అనంతరం “కృష్ణపక్షం” సాంఘిక నాటిక.
రచన: శ్రీ మునిపల్లె విద్యాధర్, దర్శకత్వం: డా॥ జె. రవీంద్ర.
నిర్వహణ: శ్రీ నీలం మందారావు, నటనాలయం, గుంటూరు
|